కొల్లూరు సోమశేఖర శాస్త్రి

somashekhara

జననము : 1890 శివ సాయుజ్యము: 1974

భార్య: శ్రీమతి కొల్లూరు వెంకట సుబ్బమ్మ

somashekhara

Awards

National scolar award by President of India, Sri Sarvepalli Radha Krishnan in April, 1967

somashekhara

శ్రీ కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారి తర్క-మీమాంస-న్యాయ-వేదాంత శాస్త్ర పాండిత్యమును ప్రశంసిస్తూ శృంగేరీ పీఠము వారి చేతుల మీదుగా “చతుస్తంత్రి” బిరుదు 1972 లో అనుగ్రహింప బడినది

పుస్తకములు

  • बौद्धाचार्य नागर्जुन प्रणीत माध्यमिककारिकाः कोल्लूरु सोमशॆखरशास्त्रि प्रणीत सुबोधिनी वयाख्यासमलंकृताः - This book will be uploaded soon
  • సాంఖ్య దర్శనం
  • న్యాయ దర్శనం

శ్రీ కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారి పుత్రులు శ్రీ కొల్లూరు రామకృష్ణ శర్మ గారు వ్రాసిన " న భూతో న భవిష్యతి " పుస్తకమునుండి వ్యాసము:

nabhuto nabhooto-ks-01 nabhooto-ks-02 nabhooto-ks-03

మూలము : విజయ మహారాజా సంస్కృత కళాశాల శతవసంత సంచిక

1 2

3