Program - Telugu

image-2 image-3 image-4

17 మార్చి 2019

Time Events
సాయంకాలం 3:33 గణపతి సన్నుతి, కారికాష్ఠపాఠ భైరవానుజ్ఞలతో ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలాప్రవేశము, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, దీక్షాగ్రహణం, పంచగవ్యప్రాశనం, క్షేత్రపాలక, యోగినీ, నవగ్రహ, మంటపవాహన, శ్రీసువర్చలాంజనేయ విశ్వనాథుల కలశస్థాపన, అగ్ని మథనము, గణపతి, మహావిద్యా, జయాంజనేయ హోమాల అనంతరం ఆజ్యపూర్ణాహుతి
సాయంకాలం 5:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) కార్యక్రమాల సమీక్షానంతరం 6:00 వరకు శ్రీ ఘట్టి క్రిష్ణమూర్తి గారి శిష్యబృందం (బాలచైతన్యం) భాగ్యనగర బాలబాలికలచే “పద్యప్రసూనాంజలి” (పద్య పఠనం)
సాయంకాలం 6:00-8:00 కళారత్న డా.కె.వాగీశ్ గారిచే హనుమద్గానసుధాలహరి. వాద్యసహకారం మృదంగం-డా.బి.వి.యస్.ప్రసాద్ కాశీహిందూ విశ్వవిద్యాలయం మృదంగాచార్యులు వారణాశి, వయోలిన్-శ్రీమంగళంపల్లి సూర్యదీప్తి గారు, వారణాశి..
రాత్రి 8:00-9:30 భోజనం ఉపరి విశ్రాంతి

18 మార్చి 2019

Time Events
ఉదయం 6:00-7:30 గోపూజ, కాఫీ, టీ మరియూ అల్పాహారములు
ఉదయం 7:30-12:00 మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం, అగ్నిప్రతిష్ఠ, గణపతి, మహావిద్యా, జయాంజనేయాది హోమముల తరువాత శ్రీమత్పరాశరసంహితాహవనపారాయణములు, శ్రీచక్రార్చన, లక్షకుంకుమార్చన, కుమరీపూజ / సుమంగళీ పూజ / వటుపూజనము నిర్వహించబడును.
మధ్యాహ్నం 12:00-12:30 కార్యక్రమాల సమీక్ష-లఘుప్రవచనం
మధ్యాహ్నం 12:30-2:30 హోతలకు ఫలహారము, ఇతరులకు భోజనము, ఉపరి విరామం
మధ్యాహ్నం 2:30-4:00 శ్రీమత్పరాశరసంహితా/సుందరకాండ హవనపారాయణములు, ఆజ్యపూర్ణాహుతి మరియు లక్షకుంకుమార్చన
సాయంకాలం 4:30-6:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) కార్యక్రమాల సమీక్షానంతరం 6:00 వరకు శ్రీ ఘట్టి క్రిష్ణమూర్తి గారి శిష్యబృందం (బాలచైతన్యం) భాగ్యనగర బాలబాలికలచే “పద్యప్రసూనాంజలి” (పద్య పఠనం)
సాయంకాలం 6:00-8:00 కళారత్న డా.మీగడ రామలింగస్వామి (27 నందిపురస్కారములు, స్వర్ణకిరీట, కంకణాభిషేకాద్యనేకానేక సన్మాన పురస్కృతులు) వారిచే సంగీతనవావధానము
రాత్రి 8:00-9:30 హోతలకు, పిల్లలకు భోజనము, ఇతరులకు అల్పాహారం

19 మార్చి 2019

Time Events
ఉదయం 6:00-7:00 కాఫీ, టీ మరియూ అల్పాహారములు
ఉదయం 7:30-12:00 మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం, అగ్నిప్రతిష్ఠ, గణపతి, మహావిద్యా, జయాంజనేయాది హోమముల తరువాత శ్రీమత్పరాశరసంహితాహవనపారాయణములు, శ్రీచక్రార్చన, లక్షకుంకుమార్చన, కుమరీపూజ / సుమంగళీ పూజ / వటుపూజనము పిమ్మట శ్రీసువర్చలాంజనేయ కళ్యాణము నిర్వహించబడును.
మధ్యాహ్నం 12:00-12:30 కార్యక్రమాల సమీక్ష-లఘుప్రవచనం
మధ్యాహ్నం 12:30-2:30 హోతలకు ఫలహారము, ఇతరులకు భోజనము, ఉపరి విరామం
మధ్యాహ్నం 2:30-4:00 శ్రీమత్పరాశరసంహితా/సుందరకాండ హవనపారాయణములు, ఆజ్యపూర్ణాహుతి మరియు లక్షకుంకుమార్చన
సాయంకాలం 4:30-6:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) కార్యక్రమాల సమీక్షానంతరం 6:00 వరకు శ్రీ ఘట్టి క్రిష్ణమూర్తి గారి శిష్యబృందం (బాలచైతన్యం) భాగ్యనగర బాలబాలికలచే “పద్యప్రసూనాంజలి” (పద్య పఠనం)
సాయంకాలం 6:00-8:00 కళారత్న డా.మీగడ రామలింగస్వామి (27 నందిపురస్కారములు, స్వర్ణకిరీట, కంకణాభిషేకాద్యనేకానేక సన్మాన పురస్కృతులు) వారి మీరాకళాజ్యోత్స్న విశఖపట్నం వారిచే జయాంజనేయ పద్యనాటక సమర్పణ
రాత్రి 8:00-9:30 హోతలకు, పిల్లలకు భోజనము, ఇతరులకు అల్పాహారం

20 మార్చి 2019

Time Events
ఉదయం 6:00-7:00 కాఫీ, టీ మరియూ అల్పాహారములు
ఉదయం 7:30-11:30 మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం, అగ్నిప్రతిష్ఠ, గణపతి, మహావిద్యా, జయాంజనేయాది హోమముల తరువాత శ్రీమత్పరాశరసంహితాహవనపారాయణములు, శ్రీచక్రార్చన, లక్షకుంకుమార్చన, కుమరీపూజ / సుమంగళీ పూజ / వటుపూజనము.
మధ్యాహ్నం 11:30-12:30 దంపతులచే శ్రీసువర్చలాంజనేయులకు సిందూర/కుంకుమార్చన
మధ్యాహ్నం 12:30-2:30 హోతలకు ఫలహారము, ఇతరులకు భోజనము, ఉపరి విరామం
మధ్యాహ్నం 2:30-4:00 శ్రీమత్పరాశరసంహితా/సుందరకాండ హవనపారాయణములు, ఆజ్యపూర్ణాహుతి మరియు లక్షకుంకుమార్చన
సాయంకాలం 4:30-6:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) కార్యక్రమాల సమీక్షానంతరం 6:00 వరకు శ్రీ ఘట్టి క్రిష్ణమూర్తి గారి శిష్యబృందం (బాలచైతన్యం) భాగ్యనగర బాలబాలికలచే “పద్యప్రసూనాంజలి” (పద్య పఠనం)
సాయంకాలం 6:00-8:00 కళారత్న డా.మీగడ రామలింగస్వామి (27 నందిపురస్కారములు, స్వర్ణకిరీట, కంకణాభిషేకాద్యనేకానేక సన్మాన పురస్కృతులు) వారి మీరాకళాజ్యోత్స్న విశఖపట్నం వారిచే శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యం పద్యనాటక సమర్పణ
రాత్రి 8:00-9:30 హోతలకు, పిల్లలకు భోజనము, ఇతరులకు అల్పాహారం

21 మార్చి 2019

Time Events
ఉదయం 6:00-7:00 కాఫీ, టీ మరియూ అల్పాహారములు
ఉదయం 7:30-11:30 మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం, అగ్నిప్రతిష్ఠ, గణపతి, మహావిద్యా, జయాంజనేయాది హోమముల తరువాత శ్రీమత్పరాశరసంహితాహవనపారాయణములు, శ్రీచక్రార్చన, లక్షకుంకుమార్చన, కుమరీపూజ / సుమంగళీ పూజ / వటుపూజనము.
మధ్యాహ్నం 11:30-12:30 దంపతులచే శ్రీసువర్చలాంజనేయ యంత్రార్చన, స్వామి చరణములపై జపసమర్పణ మరియు సంఖ్యాపత్రముల నిక్షేపణము
మధ్యాహ్నం 12:30-2:30 హోతలకు ఫలహారము, ఇతరులకు భోజనము, ఉపరి విరామం
మధ్యాహ్నం 2:30-4:00 శ్రీమత్పరాశరసంహితా/సుందరకాండ హవనపారాయణములు, ఆజ్యపూర్ణాహుతి మరియు లక్షకుంకుమార్చన
సాయంకాలం 4:30-6:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) కార్యక్రమాల సమీక్షానంతరం 6:00 వరకు శ్రీ ఘట్టి క్రిష్ణమూర్తి గారి శిష్యబృందం (బాలచైతన్యం) భాగ్యనగర బాలబాలికలచే “పద్యప్రసూనాంజలి” (పద్య పఠనం)
సాయంకాలం 6:00-8:00 కళారత్న డా.మీగడ రామలింగస్వామి (27 నందిపురస్కారములు, స్వర్ణకిరీట, కంకణాభిషేకాద్యనేకానేక సన్మాన పురస్కృతులు) వారి మీరాకళాజ్యోత్స్న విశఖపట్నం వారిచే సత్యహరిశ్చంద్ర పద్యనాటక సమర్పణ
రాత్రి 8:00-9:30 హోతలకు, పిల్లలకు భోజనము, ఇతరులకు అల్పాహారం

22 మార్చి 2019

Time Events
ఉదయం 8గం|| నుండి పూర్ణాహుతి, అనంతరం శ్రీసువర్చలాంజనేయుల పట్టాభిషేకం పిమ్మట ముముక్షుభవనము నుండి జయమంత్రోచ్చారణతో శోభాయాత్రాపురస్సరముగా అసీతీరానికి అవబృధప్రస్థానం
మధ్యాహ్నం 2:30 వరకు భోజనం
మధ్యాహ్నం 3:30 కార్యక్రమాల సమీక్ష - విశిష్టవ్యక్తుల అభినందన సత్కారములు
సాయంకాలం 4:00-5:00 ప్రార్థన (చి||రమ్య మరియు సౌమ్య) వేదస్వస్తి మంగళాశీర్వచనం
సాయంకాలం 5:00-6:30 శాంతికర శివకళ్యాణం ఉపరి భక్తులస్పందన. వందనసమర్పణ. వీడ్కోలు. అనంతరం సహభోజనం.