జననము : 1907 శివ సాయుజ్యము: 1986
బ్రహ్మశ్రీ కొల్లూరు లక్శ్మణమూర్తిశర్మ న్యాయ మీమాంసాలంకార వేదాంతశాస్త్ర పండితులు.
శ్రీ శర్మ గారు 1934 లో Lord Mountbaton చేతుల మీదుగా తమ తర్క మీమాంస శాస్త్రముల ఆంధ్రవిశ్వవిద్యాలయ స్వర్ణపతకగ్రహీత.
గురువులు:
దీక్షా గురువులు
Left to Right: శ్రీ మహాదేవ శాస్త్రి గారు, శ్రీ రామ మూర్తి శాస్త్రి గారు, శ్రీ లక్ష్మణ మూర్తి శాస్త్రి గారు, శ్రీ గోపాల కృష్ణ శాస్త్రి గారు , శ్రీ నారాయణ మూర్తి శాస్త్రి గారు
The following book “The multifaceted Jinvamukta” is a must read book to learn about Sringeri mahaswami Sri Abhinava Vidyateertha bhaarati.